గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ | man arrested who was transporting the opium | Sakshi
Sakshi News home page

గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

Published Mon, Mar 9 2015 8:36 PM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM

man arrested who was transporting the opium

విశాఖపట్టణం(రోలుగుంట): విశాఖపట్టణం జిల్లా రోలుగుంటలో గంజాయి తరిలిస్తున్న వ్యక్తిని పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వివరాలు...రోలుగుంట మండలంలోని బెన్నభూపాల పట్టణం గ్రామానికి చెందిన సత్తిబాబు అనే వ్యక్తి  గంజాయి తరలిస్తుండగా పోలీసులు అతనిపై  దాడి చేసి పట్టుకున్నారు. అతని నుంచి దాదాపు 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement