లారీని ఢీకొన్న బైక్ | road accident in krishna district | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న బైక్

Published Mon, Apr 24 2017 12:49 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

road accident in krishna district

మచిలీపట్నం: కృష్ణాజిల్లాలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారి 9పై ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న గడ్డి లారీని బైక్‌ ఢొకన్నది. ఈ సంఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న మచిలీపట్నంకు చెందిన వడుగు నితీన్‌వర్మ(22), మైలా రాజ్‌దీప్‌(18)లు దుర్మరణం చెందారు. పూర్తివివరాల  కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement