సాక్షిప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఇచ్చిన ఇ ‘‘సేవ్ ఆంధ్రప్రదేశ్’’ పేరిట ఏపీ ఎన్జీఓల సంఘం శనివారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న సభ నేపథ్యంలో తెలంగాణ జేఏసీ నాయకత్వం బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్ర రాజధానికి ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు చే అదే మాదిరిగా మాచర్ల నుంచి నాగార్జునసాగర్ మీదుగా రావాల న్నా జిల్లా గుండా ప్రయాణించాల్సిందే. పిడుగురాళ్ల, దాచేపల్లి మా సీమ జిల్లాలు మినహాయిస్తే ఆంధ్రా ప్రాంతంలోని ఏ జిల్లా నుంచి అయినా హైదరాబాద్‌కు రావాలంటే నల్లగొండ జిల్లా మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది.
దీంతో తెలంగాణవాదులు తమ దృష్టిని జాతీయ రహదారిపైనే పెట్టారు. ఈ కోణం నుంచి ఆలోచించిన పోలీసు అధికా ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కోదాడ మండలం నల్లబండగూడెం పాలే జాతీయ రహదారిపై ప్రతి మండల కేంద్రంతో పాటు, మధ్య మధ్యా పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు.
పోలీసుల తీరుపై విమర్శలు
ఏపీ ఎన్జీఓల సభకు ప్రుత్వమే అనుమతి ఇచ్చినందున, ఆ సభకు వెళ్లే వారిని సు గతంలో తెలంగాణవాదులు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు వెళ్లడాన్ని పూర్తిస్థాయిలో అడ్డుకున్న పోలీసులు ఈసారి దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని జేఏసీ నాయకత్వం విమర్శించింది. ప్రభుత్వ అనుమతి ఉన్న సభలకూ హాజ రోడ్లమీద ఒక్క వాహనాన్ని కదలనీయవద్దన్న పట్టుదలతో తెలంగాణవాదులు ఉండగా, ఎట్టి పరిస్థితుల్లో బంద్‌ను విజయవంతం కానీయవద్దని, ఆంధ్రా వాహనాలను సురక్షితంగా హైదరాబాద్ చేరేలా చూడాలని పోలీసులు ప్రయత్నిస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సకల జనుల సమ్మె సంద ఈసారి ఆ పరిస్థితిని ఉత్పన్నం కానీయకూడదన్న వ్యూహంతో పోలీసులు ఉన్నారు. కాగా, జిల్లాలో శనివా ఆయా విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ప్రదర్శనలు జరిపారు. తెల్లవా
పోలీసు ఉన్నతాధికారుల పర్యటన
తెలంగాణకు ప్రవేశం ద్వారమైన కోదాడ మండలం నల్లబండ గూడెం పాలేరు వంతెన సరిహద్దుపై పోలీసులు దృష్టి పెట్టారు. పాలే శుక్రవారం హైదరాబాద్ రేంజ్ డీఐజీ నవీన్‌చంద్, జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు సరిహద్దు ప్రాంతానికి వచ్చి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. సూర్యాపేట డీఎస్పీ, కోదాడ కోదాడ పట్టణ బైపాస్‌రోడ్డు వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
మళ్లీ ఉత్కంఠకు తెరలేచింది
Published Sat, Sep 7 2013 2:38 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement