తెలుగు తమ్ముళ్ల తగువులాటలతో అర్ధరాత్రి తిరుపతి నగరం అట్టుడికింది! అరుపులు, కేకలు, తోపులాటలు.. గురువారం అర్ధరాత్రి జరిగిన టీడీపీ తిరుపతి నగర అధ్యక్షుడి ఎన్నిక ఆద్యంతం రణరంగాన్ని తలపించింది.
వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు ఎన్నికల పరిశీలకుల సమక్షంలోనే బాహాబాహీకి దిగారు. ఈ గందరగోళం మధ్యే నగర అధ్యక్షుడిగా దంపూరి భాస్కర్ రావు ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రాంగణానికి సమీప ప్రాంతంలోని జనం నిద్రకు దూరమై అసహనానికి గురయ్యారు.
అర్ధరాత్రి అధ్యక్ష ఎన్నికలు!!
Published Fri, Apr 24 2015 9:30 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement