నేడు ఏపీ పాలిసెట్ ఫలితాలు | Today AP Polycet Results | Sakshi
Sakshi News home page

నేడు ఏపీ పాలిసెట్ ఫలితాలు

Published Fri, May 6 2016 3:05 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

Today AP Polycet Results

ఏయూ క్యాంపస్: పాలిటెక్నిక్ కోర్సు ప్రవేశ పరీక్ష పాలిసెట్-2016 ఫలితాలను విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ అకడమిక్ సెనెట్ మందిరంలో శుక్రవారం ఉదయం 12 గంటలకు విడుదల చేయనున్నారు. రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలు విడుదల చేస్తారు. ఫలితాలను ఈ క్రింది వెబ్‌సైట్‌లలో పొందుపరుస్తారు.

http://www.sakshieducation.com

https://polycetap.nic.in

http://www.schools9.com

http://www.manabadi.com

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement