హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ సీపీ తిరుపతి ఎంపీ వరప్రసాదరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్కు పత్యేక హోదా కోసం కృషి చేస్తామని చెప్పారు. ఈ విషయం గురించి పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని వరప్రసాదరావు పేర్కొన్నారు.