'ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా చేయడమే లక్ష్యం' | we make non Fluoride prakasham | Sakshi
Sakshi News home page

'ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా చేయడమే లక్ష్యం'

Published Thu, Jan 15 2015 7:58 PM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

'ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా చేయడమే లక్ష్యం'

'ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా చేయడమే లక్ష్యం'

ఒంగోలు : ప్రకాశం జిల్లాను ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా చేయడమే తమ లక్ష్యమని ఒంగోలు ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని అనకర్లపూడిలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోతుల రామారావు, పార్టీ సమన్వయకర్త అశోక్ బాబులతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement