ఐసీఐసీఐ వేల్యూ సిరీస్-7 | ICICI in Value Fund introduced seventh series | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ వేల్యూ సిరీస్-7

Published Mon, May 25 2015 2:14 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM

ఐసీఐసీఐ వేల్యూ సిరీస్-7

ఐసీఐసీఐ వేల్యూ సిరీస్-7

ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్ సంస్థ వేల్యూ ఫండ్‌లో ఏడో సిరీస్‌ను ప్రవేశపెట్టింది. మే 19న ప్రారంభమయ్యే న్యూ ఫండ్ ఆఫర్ జూన్ 2తో ముగుస్తుంది. ఇది 1,100 రోజుల క్లోజ్‌డ్ ఎండెడ్ ఈక్విటీ పథకం. ఈ పథకం ద్వారా సేకరించిన మొత్తాన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ పథకం కనీస ఇన్వెస్ట్‌మెంట్ మొత్తాన్ని రూ. 5,000గా నిర్ణయించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement