స్టార్టప్స్ కోసం... రిజర్వ్ బ్యాంక్ హెల్ప్‌లైన్ | Reserve Bank of India sets up forex helpline for start-ups | Sakshi
Sakshi News home page

స్టార్టప్స్ కోసం... రిజర్వ్ బ్యాంక్ హెల్ప్‌లైన్

Published Wed, Dec 23 2015 3:17 AM | Last Updated on Sun, Sep 3 2017 2:24 PM

స్టార్టప్స్ కోసం... రిజర్వ్ బ్యాంక్ హెల్ప్‌లైన్

స్టార్టప్స్ కోసం... రిజర్వ్ బ్యాంక్ హెల్ప్‌లైన్

ముంబై: పెట్టుబడులు తదితర సీమాంతర లావాదేవీలు నిర్వహించే స్టార్టప్స్‌కి తోడ్పాటు అందించే దిశగా రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. విదేశీ మారక నిర్వహణ నిబంధనలకు సంబంధించి దీన్నుంచి సహాయం పొందగోరు సంస్థలు తత్సంబంధిత పూర్తి వివరాలు సమర్పించాల్సి ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. దీంతో సత్వరం సరైన సమాచారం ఇవ్వడానికి సాధ్యపడుతుందని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement