శ్యామ్సంగ్ నుంచి మడతేసే ఫోన్ వచ్చే ఏడాదే.. | Samsung may unveil foldable smartphone next year | Sakshi
Sakshi News home page

శ్యామ్సంగ్ నుంచి మడతేసే ఫోన్ వచ్చే ఏడాదే..

Published Fri, Nov 11 2016 1:37 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM

శ్యామ్సంగ్ నుంచి మడతేసే ఫోన్ వచ్చే ఏడాదే..

శ్యామ్సంగ్ నుంచి మడతేసే ఫోన్ వచ్చే ఏడాదే..

సియోల్: వచ్చే ఏడాది నుంచి మడుచుకోగల శ్యామ్ సంగ్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి. ఈ మేరకు ఆ సంస్థ కొరియన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీసులో పేటెంట్ హక్కుల దరఖాస్తును పూర్తి చేసింది. గెలాక్సీ నోట్ 7 ఫోన్లతోపాటు, వాషింగ్ మెషిన్లూ కూడా పేలిపోవడం, అవినీతి చోటుచేసుకోవడంవల్లే వాషింగ్ మెషిన్ల పనితీరులో లోపాలు వచ్చాయని ఆరోపణలు రావడంవంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శ్యామ్ సంగ్ సగానికి మడతవేసుకోగల స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకురావడం ద్వారా ఉపశమనం పొందాలని భావిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement