సాన్‌సుయ్‌ ‘హారిజోన్‌–2’@రూ.4,999 | Sansui launches Horizon 2 Smartphone | Sakshi
Sakshi News home page

సాన్‌సుయ్‌ ‘హారిజోన్‌–2’@రూ.4,999

Published Thu, May 25 2017 1:27 AM | Last Updated on Tue, Sep 5 2017 11:54 AM

సాన్‌సుయ్‌ ‘హారిజోన్‌–2’@రూ.4,999

సాన్‌సుయ్‌ ‘హారిజోన్‌–2’@రూ.4,999

జపాన్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ ‘సాన్‌సుయ్‌’.. ‘హారిజోన్‌–2’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.4,999. ఈ స్మార్ట్‌ఫోన్స్‌ ఈ–కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. హారిజోన్‌–2 స్మార్ట్‌ ఫోన్‌లో 2 జీబీ ర్యామ్, 16 బీజీ ఇంటర్నల్‌ మెమరీ, 5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 8 ఎంపీ రియర్‌ కెమెరా, 2,450 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయి వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement