ఈ స్మార్ట్‌ఫోన్‌ ఖరీదు రూ.4,999 | Sansui launches 'Horizon 2' at Rs 4,999 | Sakshi
Sakshi News home page

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఖరీదు రూ.4,999

Published Fri, May 12 2017 2:58 PM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఖరీదు రూ.4,999

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఖరీదు రూ.4,999

న్యూఢిల్లీ: జపనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ సాన్‌సుయి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. హారిజన్‌-2 పేరుతో శుక్రవారం లాంచ్‌ చేసిన ఈ డివైస్‌ అతి తక్కువ ధరకేఅందుబాటులోకి తీసుకొచ్చింది.   ఇన్ఫ్రారెడ్ (ఐఆర్)  బ్లాస్టర్‌ ఫీచర్‌తోదీన్ని విడుదల చేసింది.  పెన్‌డ్రైవ్‌లు ,ఇతర యూఎస్‌బీ ఆధారిత ఉపకరణాలకు ఇది సపోర్టు చేయనుంది

హారిజన్‌-2 ఫీచర్స్‌
1.2 గిగిహెడ్జ్‌ క్వాడ్ కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్‌7.0 ఆపరేటింగ్‌ సిస్టం
2జీబీ ర్యామ్‌
16జీబీ ఇంటర్నెనల్‌స్టోరేజ్‌
8 ఎంపీ రియర్‌  కెమెరా
5  ఎంపీ సెల్ఫీ కెమెరా
పానిక్ బటన్ తోపాటు,  పిక్చర్‌ క్వాలిటీకోసం మిరా విజన్‌ ఫీచర్‌ తో బ్లాక్ గ్రే మరియు రోజ్ గోల్డ్ కలర్ వేరియంట్ లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ లభిస్తుందని  సాన్‌సుయి సీవోవో  అభిషేక్ మల్పని ఒక ప్రకటనలో తెలిపారు. భారత వినియోగదారుల కోసం బడ్జెట్‌ ఫ్రెండ్లీ  ఇన్నోవేటివ్‌ స్మార్ట్‌ఫోన్ల తయారీకి తాము కట్టుబడి ఉన్నట్టు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement