వీడియోకాన్ ఫీచర్ ఫోన్ ఆఫర్ | videocon feature phone offer | Sakshi
Sakshi News home page

వీడియోకాన్ ఫీచర్ ఫోన్ ఆఫర్

Published Fri, Mar 4 2016 1:49 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

వీడియోకాన్ ఫీచర్ ఫోన్ ఆఫర్ - Sakshi

వీడియోకాన్ ఫీచర్ ఫోన్ ఆఫర్

హైదరాబాద్: వీడియోకాన్ మొబైల్ ఫోన్స్ వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. రూ.3,790 విలువగల వీ40హెచ్‌డీ1 స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులకు రూ.2,999లకే అందిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన వారు రూ.1,049 ఖరీదు చేసే వీ1ఈఏ7 లేదా వీ1ఎఫ్‌ఏ7 ఫీచర్ ఫోన్‌ను కేవలం రూ.99లకే అందుకోవచ్చు. వీ40హెచ్‌డీ1ను 4 అంగుళాల డబ్ల్యువీజీఏ డిస్‌ప్లే, యాంటీ స్క్రాచ్ గ్లాస్‌తో తయారు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement