అనంతపురం న్యూసిటీ : అనంతపురం రూరల్ పరిధిలోని కక్కలపల్లి పంచాయతీ నారాయణరెడ్డి కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ సమీర్ (17) కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది శనివారం రామ్‌నగర్ రైల్వే ట్రాక్ వద్ద రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు.