జీతాల పెంపు కోసం బ్రాండిక్స్ సెజ్ కార్మికుల ఆందోళన | Brandiks SEZ workers protest for salaries increase | Sakshi
Sakshi News home page

జీతాల పెంపు కోసం బ్రాండిక్స్ సెజ్ కార్మికుల ఆందోళన

Published Mon, Apr 18 2016 9:36 AM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM

Brandiks SEZ  workers protest for salaries increase

బ్రాండిక్స్ సెజ్ కార్మికుల ఆందోళన సోమవారం ఉదృతమైంది. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం వద్ద ఉన్న ఈ సెజ్ లో జీతాలు పెంచాలని, పీఎఫ్ క్రమం తప్పకుండా చెల్లించాలని డిమాండ్  చేశారు. సోమవారం 10 వేల మంది మహిళా కార్మకులు ధర్నాకు దిగారు. తమ న్యాయ మైన డిమాండ్లను యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లు నెరవేరక పోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement