కోనరావుపేట(రాజన్న సిరిసిల్ల జిల్లా): నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలను తయారు చేస్తున్న ఓ ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు కోనరావుపేట మండలం ధర్మారంలో పట్టుకున్నారు. వారి నుంచి 39 నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలను, పలు బ్యాంక్ ఖాతా పుస్తకాలు, రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నకిలీ గుట్టు రట్టు..
Published Thu, Jan 12 2017 7:42 PM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM
Advertisement
Advertisement