వరంగల్ ఎస్పీపై కవిత ఆగ్రహం | kalvakuntla kavitha angry on warangal SP | Sakshi
Sakshi News home page

వరంగల్ ఎస్పీపై కవిత ఆగ్రహం

Published Sun, Jul 26 2015 10:14 AM | Last Updated on Sun, Sep 3 2017 6:13 AM

వరంగల్ ఎస్పీపై కవిత ఆగ్రహం

వరంగల్ ఎస్పీపై కవిత ఆగ్రహం

సాక్షి, హన్మకొండ: పుష్కరాల విజయవంతానికి బాగా కృషి చేశారని అందరూ ప్రశంసించిన వరంగల్ జిల్లా ఎస్పీ అంబర్ కిశోర్‌ఝాపై నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం వరంగల్ జిల్లా మంగపేట ఘాట్ వద్ద కల్వకుంట్ల కవితకు రక్షణగా రోప్‌పార్టీని ఏర్పాటు చేశారు.

ప్రజలు ఆమెను చూసేందుకు ఎగబడ్డంతో అసహనానినకి గురైన ఆమె  ఎస్పీని ఉద్దేశించి ‘నీ మాట ఇక్కడ ఎవరూ లెక్కచేయనప్పుడు నీకు ఆ టోపీ ఎందుకు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement