వానరానికి అంత్యక్రియలు | Primate 's funeral | Sakshi
Sakshi News home page

వానరానికి అంత్యక్రియలు

Published Fri, Aug 5 2016 7:27 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

వానరానికి అంత్యక్రియలు

వానరానికి అంత్యక్రియలు

దుబ్బాక: నగర పంచాయతీ పరిధిలోని లచ్చపేట గ్రామంలో శుక్రవారం వానరానికి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను నిర్వహించారు. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన కోతి మరణించింది. దీన్ని గమనించిన గ్రామస్తులు వానరానికి శాస్త్రోక్తంగా అంతిమ యాత్ర నిర్వహించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్‌ కూరపాటి బంగారయ్య, గ్రామస్తులు బడుగు రాజు, చెలిముల రాజేశం, బోడ అరుణ్‌, కూరపాటి మురళి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement