నెక్లెస్‌రోడ్‌లో రియోత్సాహం.. | rio victory rally in necklesroad | Sakshi
Sakshi News home page

నెక్లెస్‌రోడ్‌లో రియోత్సాహం..

Published Sun, Sep 18 2016 10:37 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

నెక్లెస్‌రోడ్‌లో రియోత్సాహం..

నెక్లెస్‌రోడ్‌లో రియోత్సాహం..

ఖైరతాబాద్‌: రియో ఒలంపిక్స్‌ పారా అథ్లెటిక్స్‌లో భారత్‌ క్రీడాకారుల విజయాల్ని స్వాగతిస్తూ ఆదివారం నెక్లెస్‌రోడ్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ‘ఏపీ డిఫరెంట్లీ ఏబుల్డ్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్స్   అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పీపుల్స్‌ ప్లాజా నుంచి ఏపీ సచివాలయం వరకు సాగిన ఈ ర్యాలీని బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ప్రారంభించారు. సంఘం చైర్మన్‌ కోటేశ్వరరావు, జాతీయ పారా క్రీడాకారులు శ్రీనివాసులు, అంజన్ రెడ్డి   పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement