తిరుమల శ్రీవారి పాదాలు క్షేత్రం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పడంతో.. కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తిరుమలలో రోడ్డు ప్రమాదం
Published Wed, Aug 31 2016 12:29 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
Advertisement
Advertisement