సంప్రదాయ సంక్రాంతి | samkranthi festival | Sakshi
Sakshi News home page

సంప్రదాయ సంక్రాంతి

Published Mon, Jan 9 2017 10:19 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM

సంప్రదాయ సంక్రాంతి

సంప్రదాయ సంక్రాంతి

కమ్మటి పాల పొంగుతో పొంగలి ఒకవైపు తయారవుతుంటే.. మరో పక్క తెలుగింటి హోయల మధ్య.. సంక్రాంతి సోయగం.. పురి విప్పిన నెమలిగా నాట్యం చేసింది. కిఫ్ట్‌ ఫ్యాష¯ŒS కళాశాల ప్రాంగణంలో సోమవారం ఇంద్రధనస్సులా పరచుకున్న రంగవల్లులు, పూల గుబాళింపు, భోగిమంట వెచ్చదనం, గొబ్బెమ్మల చుట్టూ పడచుల నృత్యంతో.. సంక్రాంతి పండుగ కమ్మదనం రుచి అందరికీ తెలిసింది. ఈ సంక్రాంతి సంరంభంలో సందర్శకులు మునిగితేలారు.
– కాకినాడ కల్చరల్‌
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement