ఉద్యోగాలు | Job Opportunities | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Published Wed, Aug 13 2014 11:32 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Job Opportunities

 హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్
 హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్రొఫెషనల్స్ ఫర్ రిఫైనరీస్
 విభాగాలు: కెమికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్
 పోస్టులు:
డిప్యూటీ మేనేజర్ (మెడికల్ సర్వీసెస్)
మెడికల్ ఆఫీసర్
పబ్లిక్ రిలేషన్స్/ మీడియా ఆఫీసర్
ప్యాకేజింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్
ఇండస్ట్రియల్ ఇంజనీర్స్  సేఫ్టీ ఆఫీసర్స్
చార్టర్డ్ అకౌంటెంట్స్
అర్హతలు: నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు ఉండాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబరు 16
వెబ్‌సైట్: www.hpclcareers.com
 
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా
 హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఫ్యాకల్టీ పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
 విభాగాలు: ఎడ్యుకేషన్ స్టడీస్; స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్; అర్బన్  గవర్నెన్స్; టెక్నాలజీ పాలసీ, మేనేజ్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్; పబ్లిక్ పాలసీ, గవర్నెన్స్ అండ్ పర్‌ఫార్మెన్స్; పావర్టీ స్టడీస్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్.
 అర్హతలు తదితర పూర్తి వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చు.
 దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 31
 వెబ్‌సైట్: www.asci.org.in
 
 ఎక్స్‌పోర్ట్ - ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
 ఎక్స్‌పోర్ట్ -  ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - ముంబై  ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వెనుకబడిన కులాల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 పోస్టులు:       మేనేజర్
  అసిస్టెంట్ మేనేజర్
  డిప్యూటీ జనరల్ మేనేజర్
 విభాగాలు: కార్పొరేట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ప్రాజెక్ట్/ ట్రేడ్ ఫైనాన్స్/ లైన్స్ ఆఫ్ క్రెడిట్
  మేనేజర్ (లీగల్)
  డిప్యూటీ మేనేజర్
 విభాగాలు: రాజభాష, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్.
  అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
 అర్హతలు తదితర పూర్తి వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చు.
 దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబరు 19
 వెబ్‌సైట్: www.eximbankindia.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement