ఈ అత్యాధునిక ఫార్ములాతో కూడిన మందుల వల్ల మీకు సరికొత్త జీవితం ఖాయం. డయాబెటిస్‌ను వ్యాధిగా భావించకండి. ఎందుకంటే అది కేవలం మీరు పాటించాల్సిన జీవనశైలిలో మార్పులను మాత్రమే సూచిస్తుంది. మీ జీవితంలో మార్పును తీసుకువచ్చి దాన్ని కంట్రోల్‌లో ఉంచడమే కాదు, ప్రీ-డయాబెటిస్‌ను కూడా పూర్తిగా తగ్గించవచ్చు. ఉదాహరణకు స్టార్ ఆయుర్వేద మందులతో పాటు పీచు పదార్థాలు అధికంగా తీసుకోవడం, ఉప్పు, చక్కెరకు సంబంధించిన పదార్థాలను తగ్గించడం, ఆహారంలో పరిమితి పాటించడంతో పాటు పౌష్టికాహారాన్ని తీసుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా డయాబెటిస్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించవచ్చు.
ఎవరు చెప్పారు డయాబెటిస్ ఇక జీవితాంతం ఉండే సమస్య అని? ఇప్పుడు స్టార్ ఆయుర్వేద మీ కోసం తీసుకువచ్చింది ప్రపంచ ప్రామాణికమైన అత్యున్నత స్థాయి వైద్యం. దీంతో మీ సమస్యలన్నింటికీ పరిష్కారం. ఈరోజు భారతదేశంలో ప్రతి వందమందిలో 14 మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు.
ఈ వ్యాధి దుష్ఫలితాలు
విపరీతంగా దాహం పెరగడం
మాటిమాటికీ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం
విపరీతంగా ఆకలి, ఎంత ఆహారం తీసకున్నా శక్తి లేకపోవడం, బలహీనంగా అనిపించడం
బరువు తగ్గడం, చిక్కిపోవడం, నీరసం, నిస్సత్తువ
చూపు మందగించడం, మబ్బుగా, మసకగా అనిపించడం
విపరీతమైన అలసట, కాళ్లు లాగడం
ఏవైనా దెబ్బలు (గాయాలు) తగిలాక త్వరగా మానకపోవడం
కొన్నేళ్ల తర్వాత శరీరంలోని పెద్ద రక్తనాళాలు దెబ్బతినడం వల్ల గుండె, మెదడు, కాళ్లు, చేతుల్లోని రక్తనాళాలు దెబ్బతినడం
చిన్న రక్తనాళాలు దెబ్బతిన్నందువల్ల కంటిలోని రెటీనా దెబ్బతినడం
నరాల బలహీనత, కళ్లమంటలు
మానసిక, సెక్స్ సమస్యలు.
నిత్యం వాడే షుగర్‌వ్యాధి నిరోధక పాశ్చాత్య రసాయనాలతో చర్మం మీద మచ్చలు, తలనొప్పి, జీర్ణసంబంధిత బాధల వంటి అవాంఛిత ఫలితాలు కలుగుతాయి.
ఆయుర్వేదం ఎంత ప్రభావపూర్వకమైనదో, అంత శాశ్వతమైనది. ఇప్పుడు స్టార్ ఆయుర్వేద సరికొత్త ఫార్ములాతో మీ ముందుకు వచ్చింది. ప్రకృతిలో ఉన్న వనమూలికల నుంచి 36 ఏళ్ల అనుభవంతో లక్షల మంది పేషెంట్లకు ఉపశమనం కలిగించిన మందులను ఇప్పుడు మీకు అందుబాటులోకి తీసుకు వచ్చింది.
మీరు ఎన్నేళ్ల నుంచి బాధపడుతున్నారు, ఇది అనువంశికమా లేక మానసిక ఒత్తిడి వల్ల వచ్చిందా... వంటి అంశాలను పరిశీలించి, మీ రోగలక్షణాలకు, మీ వ్యాధి తీవ్రతకు అనుగుణంగా మా నిపుణులైన డాక్టర్లు మీకు మందులను సూచిస్తారు. ఈ మందులు మొదలుపెట్టాక మెల్లమెల్లగా పాశ్చాత్య రసాయనిక మందులను క్రమంగా తగ్గిస్తారు.
సాంప్రదాయిక, అత్యాధునిక టెక్నాలజీ, అత్యాధునిక మందులతో పాటు 36 ఏళ్లుగా వైద్యచికిత్స చేస్తూ అనుభవం గడించిన డాక్టర్లు మీకు అందుబాటులో ఉన్నారు. అందుకే ఇప్పుడు డయాబెటిస్ గురించి బాధపడకండి. దాన్ని మీరు శ్రద్ధతో కంట్రోల్‌లో ఉంచుకోకపోతే మెల్లిమెల్లిగా అది మీ శరీరాన్ని కబళిస్తుంది. 5000 ఏళ్ల ఆయుర్వేద వైద్యవిధానం ఇప్పుడు స్టార్ ఆయుర్వేదలో అత్యాధునిక టెక్నాలజీ రూపంలో మీ సేవకై వచ్చింది... మా స్టార్ ఆయుర్వేద.
డాక్టర్ దీప్తి,
ఎం.డి. ఆయుర్వేద,
స్టార్ ఆయుర్వేద, సికింద్రాబాద్
ఫోన్: 8977 336688 / 90300 85456
డయాబెటిస్
Published Sat, Dec 14 2013 11:36 PM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
Advertisement
Advertisement