గోల్డెన్ గోవిందుడు | Ram Charan Teja launches Ekaani | Sakshi
Sakshi News home page

గోల్డెన్ గోవిందుడు

Published Thu, Oct 16 2014 1:26 AM | Last Updated on Sun, Jul 14 2019 1:57 PM

గోల్డెన్ గోవిందుడు - Sakshi

గోల్డెన్ గోవిందుడు

అందరివాడైన గోవిందుడు.. బంగారు బృందావనంలో మెరిశాడు.  జ్యువెలరీ అందాలను వీక్షిస్తూ అందరినీ ఆనందపరిచాడు. లాల్‌చంద్ హస్తిమల్ జ్యువెలర్స్ యూనిట్ కరిష్మా అండ్ కంపెనీ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌తేజ్ బుధవారం ప్రారంభించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7లో జరిగిన ఈ కార్యక్రమానికి ఈ యంగ్ హీరోతో పాటు ఆయన మరదలు అనుష్ పాల, అపోలో హాస్పిటల్స్ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్ సంగీతారెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వరల్డ్‌వైడ్ లిమిటెడ్ గోల్డెన్ కలెక్షన్ లగ్జరీ బ్రాండ్ ‘ఇకాని’ ప్రివ్యూను, రోజెంథాల్ డిన్నర్‌వేర్, గ్లాస్‌వేర్ కలెక్షన్‌ను  లాంఛనంగా ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement