తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఏపీ మంత్రులు, టీడీపీ నాయకులు శనివారం క్యూ కట్టారు. ఏపీ మంత్రులు పరిటాల సునీత, అచ్చెన్నాయుడు, మృణాళిని, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రేవంత్‌రెడ్డితో పాటు సీఎం రమేష్ తదితరులు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్శించు కున్నారు. ఆలయ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేశానే. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.
శ్రీవారి సేవలో ప్రముఖులు
Published Sat, Oct 31 2015 10:08 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM
Advertisement
Advertisement