వైఎస్సార్ జిల్లా: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 30 లక్షల నగదు, ఓ ఎల్‌ఈడీ టీవీ, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా డిప్యూటీ ఎస్పీ బాబూజీ తెలిపారు.
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్..
Published Fri, Jul 7 2017 5:29 PM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM
Advertisement
Advertisement