ఉగ్రదాడిపై ప్రముఖుల మండిపాటు | sonia,babu,ys jagan fires on terror attack | Sakshi
Sakshi News home page

ఉగ్రదాడిపై ప్రముఖుల మండిపాటు

Published Tue, Jul 28 2015 3:53 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

sonia,babu,ys jagan fires on terror attack

న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఉగ్రదాడి ఘటనను కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ తీవ్రంగా ఖండించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు, స్థానికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 
ఖండించిన చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: దాడిపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు జనాన్ని చంపడాన్ని ఆయన  ఖండించారు.
 
పిరికిపందల చర్య: వైస్ జగన్
ఈ దాడి పిరికి పందల చర్య అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పలువురు భద్రతా సిబ్బంది,  పౌరులు మృతి చెందడంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement