అద్భుత రుచుల కొలువు | Fantastic food flavors in city | Sakshi
Sakshi News home page

అద్భుత రుచుల కొలువు

Published Tue, Jul 1 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM

అద్భుత రుచుల కొలువు

అద్భుత రుచుల కొలువు

 ఫుడ్
పలు లెబనీస్ వెరైటీలను పసందుగా అందించనున్నారు. ఫేమస్ చెఫ్‌లు అద్భుతంగా పలు రకాల వంటలను వండి వడ్డించనున్నారు. వంటకాలు ఎంత రుచిగా ఉంటాయి అంటే చేతి వేళ్లను సైతం వదలకుండా నాకేస్తారు అంటున్నారు నిర్వాహకులు. లెబనాన్‌తో పాటు మిడిల్ ఈస్ట్రర్న్‌కు చెందిన వంటలు కూడా పెద్దమొత్తంలో తయారు చేయనున్నారు. ఇక ఖరీదైన భోజనప్రియులకు పండుగే కదా..
 
 వేదిక : తాజ్‌ఫలక్‌నుమా ప్యాలెస్,
 గ్రౌండ్ ఫ్లోర్, ఇంజన్‌బౌలీ,
 ఫలక్‌నుమా, హైదరాబాద్
 కేటగిరీ : ఫుడ్ అండ్ డ్రింక్
 వెల : 3,500+ట్యాక్స్
 తేదీ : 1 జూలై (మంగళవారం)
 
 థాయ్ ఫుడ్ ఫెస్ట్
 థాయ్ వంటకాలతో
 అద్భుత విందు అందించనున్నారు. పలు రకాల థాయ్ స్పెషల్స్ సిద్ధం చేస్తున్నారు. అద్భుత రుచి, సువాసన కోసం దినుసులను, సుగంధ్ర ద్రవ్యాలను రెడీ చేశారు. చూడగానే నోరూరించేలా తమ వంటలు ఉంటాయని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
 
 కేటగిరి : ఫుడ్ అండ్ డ్రింక్
 వేదిక : థాయ్ పావిలెన్,  తేదీ : జూలై 1
 (మంగళవారం)-జూలై 15 (మంగళవారం)
 ప్రాంతం : వివంటా బై తాజ్ హోటల్, 1వ అంతస్తు, మయూరి మార్గ్, బేగంపేట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement