‘పోలీసోడు’ టైటిల్ మార్చాల్సిందే | Have to change Polisodu tittile | Sakshi
Sakshi News home page

‘పోలీసోడు’ టైటిల్ మార్చాల్సిందే

Published Thu, Apr 14 2016 12:59 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

‘పోలీసోడు’ టైటిల్ మార్చాల్సిందే

‘పోలీసోడు’ టైటిల్ మార్చాల్సిందే

స్పష్టం చేస్తున్న పోలీసు అధికారుల సంఘం

 సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించిన తాజా చిత్రం పోలీసోడు టైటిల్‌పై పోలీసు అధికారుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చిత్రానికి పెట్టిన పేరు పోలీసుల్ని అగౌరవపరిచేదిగా, వారి మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి, నగర విభాగం అధ్యక్షుడు ఎన్.శంకర్‌రెడ్డి ఆరోపించారు.

ఈ సినిమా శుక్రవారం విడుదలకానుంది. ఈలోపు చిత్రం పేరు మార్చాల్సిందేనని పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేస్తోంది. దీనికి సంబంధించి బుధవారం రాత్రి దిల్‌రాజు ఇంటి వద్ద నోటీసులు ఇవ్వడానికి పోలీసు అధికారుల సంఘం సన్నాహాలు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement