ఔటర్‌పై డీసీఎం ఢీకొని మహిళ మృతి | Woman killed in road accident | Sakshi
Sakshi News home page

ఔటర్‌పై డీసీఎం ఢీకొని మహిళ మృతి

Published Tue, Jun 28 2016 7:39 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

Woman killed in road accident

ఔటర్ రింగు రోడ్డుపై పెద్ద అంబర్‌పేటవద్ద ఆగి ఉన్న బైక్‌ను డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. మహిళ ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోన్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement