యాడ్ ఫిలింలో అమలాపాల్ | Amala-Vijay back together for an ad-film? | Sakshi
Sakshi News home page

యాడ్ ఫిలింలో అమలాపాల్

Published Wed, Aug 13 2014 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM

యాడ్ ఫిలింలో అమలాపాల్

యాడ్ ఫిలింలో అమలాపాల్

 నటి అమలాపాల్ విజయ్ ఓ యాడ్ ఫిలింలో నటించనున్నారు. ఈమెకు ఇటీవల విడుదలయిన ‘వేలై యిల్లా పట్టదారి’ చిత్రం ఘన విజయం సాధించడం సంతోషం కలిగించినట్లు తెలిపారు. ఈమె ప్రేమించి పెళ్లాడిన దర్శకుడు విజయ్ రూపొందిస్తున్న మరో చిత్రంలో అమలా నటించనున్నారు. అంటే తన భర్త దర్శకత్వం వహించనున్న యూడ్ ఫిలింలో అమలాపాల్ కెమెరా ముందుకు రానున్నారు. పెళ్లయిన తరువాత ఆమె అంగీకరించిన యూడ్ ఫిలిం ఇదే కావడం గమనార్హం. ఎందుకంటే పెళ్లయ్యూక వైవాహిక జీవితానికే పరిమితమవుతానని, నటనకు దూరమవుతానని ఆమె ఇంతకు ముందే ప్రకటించారు. అయితే అమలా పాల్ వివాహానంతరం నటిస్తున్న ఒకే ఒక చిత్రం మిలి అనే మళయాల చిత్రం. ఈ చిత్రం ఆమె వివాహానికి ముందే ఒప్పుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement