![స్నేహితురాలి కోసం అతిథిగా...](/styles/webp/s3/article_images/2017/09/3/61432668174_625x300.jpg.webp?itok=_0GkNlUE)
స్నేహితురాలి కోసం అతిథిగా...
హృతిక్ రోషన్ ‘దిల్ ధడక్‌నే దో’లో అతిథి పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? ఈ చిత్రదర్శకురాలు జోయా అక్తర్, హృతిక్ మంచి స్నేహితులు. ఆమె దర్శకత్వంలో ‘లవ్ బై చాన్స్’, ‘జిందగీ న మిలేగీ దొబారా’లో హృతిక్ చేశారు. ఇప్పుడీ సినిమా చేస్తారట!