![సంగీతం టీచరమ్మ](/styles/webp/s3/article_images/2017/09/5/61492800095_625x300.jpg.webp?itok=JCd41-oM)
సంగీతం టీచరమ్మ
ప్రేక్షకులకు తెలియని విషయం ఏంటంటే... ప్రియాంకా చోప్రా సంగీతం పాఠాలు చెప్పేవారట! అదీ భారతీయ సంగీతం కాదు... పాశ్చాత్య సంగీతం, సాహిత్యం గురించిన పాఠాలు. పదహారేళ్ల వయసులో చదువు నిమిత్తం ప్రియాంక అమెరికా వెళ్లారు. అమెరికన్ల యాస, భాష ఆమెకు అలవాటయ్యాయి.
దాంతో ఇండియా వచ్చినప్పుడు కజిన్స్ అందరూ అత్యాంక్షరి ఆడదామంటే ప్రియాంక ఇంగ్లీష్ పాటలు పాడుతూ... వాటికి అర్థంతో పాటు వెస్ట్రన్ ఇన్‌స్ట్రుమెంట్స్ గురించి వివరించేవారట. ప్రియాంక కజిన్ పరిణీతి చోప్రా ఈ సంగతలు చెప్పారు.