ప్రేమలో గెలుపు | Win in love | Sakshi
Sakshi News home page

ప్రేమలో గెలుపు

Published Thu, May 28 2015 10:53 PM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM

ప్రేమలో గెలుపు

ప్రేమలో గెలుపు

నయనతార కథానాయికగా నటించిన తమిళ హిట్ ‘ఇదు కదిరవేలన్ కాదల్’ తెలుగులోకి వస్తోంది. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ‘శీనుగాడి లవ్‌స్టోరి’గా  జూన్ 12న రిలీజ్ చేస్తున్నారు.
 
 ఎస్.ఆర్ ప్రభాకరన్ దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఓ యువకుడు తన ప్రేమను గెలుచుకోవడంతో పాటు తన కుటుంబంలో ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించాడన్నది చిత్ర కథాంశం. నయనతార గ్లామర్ ఈ చిత్రానికి హైలైట్’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:  హారిస్ జయరాజ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement