మీనాక్షి ఆలయంలో మొబైల్‌ ఫోన్లపై నిషేధం | Moblie Phones Banned on Meenakshi Temple | Sakshi
Sakshi News home page

మీనాక్షి ఆలయంలో మొబైల్‌ ఫోన్లపై నిషేధం

Published Thu, Mar 1 2018 2:36 AM | Last Updated on Thu, Mar 1 2018 2:36 AM

Moblie Phones Banned on Meenakshi Temple - Sakshi

మదురై: ప్రఖ్యాత మీనాక్షి దేవాలయంలోకి మొబైల్‌ ఫోన్లు తీసుకురావడంపై నిషేధం విధించారు. ఈ నిషేధం మార్చి 3వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ఆలయ అధికారిక వర్గాలు వెల్లడించాయి. మద్రాస్‌ హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆలయ భద్రతాకారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement