నేడు పుదుచ్చేరి సీఎంగా నారాయణ ప్రమాణం | Narayana oath as Chief Minister of Puducherry today | Sakshi
Sakshi News home page

నేడు పుదుచ్చేరి సీఎంగా నారాయణ ప్రమాణం

Published Mon, Jun 6 2016 1:45 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Narayana oath as Chief Minister of Puducherry today

పుదుచ్చేరి: కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత వీ నారాయణ స్వామి(69) పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మల్లాడి కృష్ణారావు సహా మరో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 30 స్థానాల అసెంబ్లీలో కాంగ్రెస్ 15 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement