ఉత్తమ ఎంపీలను సత్కరించనున్న రాష్ర్టపతి | Outstanding MP Awards To Be Conferred By President Ram Nath Kovind | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 1 2018 7:22 PM | Last Updated on Wed, Aug 1 2018 7:32 PM

Outstanding MP Awards To Be Conferred By President Ram Nath Kovind - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ర్టపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డుల ప్రదానోత్సం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. 2013-17 మధ్య కాలానికి ఇండియన్‌ పార్లమెంటరీ గ్రూప్‌ ఈ అవార్డులను ప్రకటించింది. అవార్డులు అందుకోనున్న ఎంపీలు వీరే.. 

సంవత్సరం పార్లమెంటేరియన్‌ పార్టీ
2013 నజ్మా హెప్తుల్లా బీజేపీ
2014 హుకుందేవ్‌ నారాయణ్‌ యాదవ్‌ బీజేపీ
2015 గులాంనబీ ఆజాద్‌ కాంగ్రెస్‌
2016 దినేష్‌ త్రివేదీ  తృణమూల్‌
2017  భర్తృహరి మెహతాబ్‌ బీజేడీ    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement