5 నిమిషాల్లో వైరస్‌ మాస్క్‌ రెడీ! | How To Make Corona Virus Mask 5 Minute Crafts | Sakshi
Sakshi News home page

5 నిమిషాల్లో వైరస్‌ మాస్క్‌ రెడీ!

Published Thu, Mar 5 2020 9:30 AM | Last Updated on Thu, Mar 5 2020 9:40 AM

How To Make Corona Virus Mask 5 Minute Crafts - Sakshi

విశ్వాన్ని జయించటానికి సిద్ధపడ్డ అలెగ్జాండర్‌లా కరోనా ముందుకు దూసుకుపోతోంది! దేశదేశాలు చుట్టేస్తోంది. దాన్నుంచి మనల్ని మనం రక్షించుకోవటానికి మాస్క్‌ అనే ఆయుధం తప్పని సరైంది. ఇలాంటి నేపథ్యంలో వ్యాపారులు ప్రజల కష్టాల్లోనూ లాభాల్ని వెతుక్కుంటున్నారు. 2రూపాయల మాస్క్‌ను రూ. 20కి అమ్మి పదిరెట్లు అధికలాభాలు దండుకుంటున్నారు. ఒకవేళ మనం మాస్క్‌ కొన్నా అవి ఎక్కువ రోజులు రాకపోవచ్చు.. దాన్ని మనం ఎక్కడో పెట్టి మర్చిపోవచ్చు. అలాంటప్పుడు కొంత క్రియేటివితో మనమే మాస్క్‌ను తయారు చేసుకోవచ్చు. మీ కోసం డీవైఐ మాస్క్‌!..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement