సెమీస్‌లో బోపన్న జంట | In semis Bopanna couple | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో బోపన్న జంట

Published Sat, Aug 8 2015 12:33 AM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

In semis Bopanna couple

వాషింగ్టన్: సిటీ ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న-మెర్జియాలతో తలపడాల్సిన మార్డీ ఫిష్ (అమెరికా)-గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా) జోడీ బరిలోకి దిగకుండా ‘వాకోవర్’ ఇచ్చింది. బాబ్ బ్రయాన్-మైక్ బ్రయాన్ (అమెరికా), ట్రీట్ హుయె (ఫిలిప్పీన్స్)-స్కాట్ లిప్‌స్కీ (అమెరికా) జోడీల మధ్య  క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో సెమీస్‌లో బోపన్న ద్వయం ఆడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement