తెలంగాణ జట్టుకు రజతం | Telangana team | Sakshi
Sakshi News home page

తెలంగాణ జట్టుకు రజతం

Published Sun, Dec 21 2014 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM

తెలంగాణ జట్టుకు రజతం

తెలంగాణ జట్టుకు రజతం

విజయవాడ స్పోర్ట్స్: జాతీయ జూనియర్  ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలికల జట్టు రికర్వ్ టీమ్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది. సర్వీసెస్ జట్టుకు స్వర్ణం, జార్ఖండ్ జట్టుకు కాంస్యం లభించాయి. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో ప్రణీత, ఆకుల రవళి, హేమలత, కవితలతో కూడిన తెలంగాణ జట్టు ‘టైబ్రేక్’లో 21-25 తేడాతో సర్వీసెస్ జట్టు చేతిలో ఓడింది.
 
  మినీ రికర్వ్ మిక్స్‌డ్ ఈవెంట్ కాంస్య పతక పోరులో తెలంగాణ 2-6తో హర్యానా చేతిలో ఓడింది. జూనియర్ బాలుర వ్యక్తిగత విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఓల్గా అకాడమీ ఆర్చర్ రవి చంద్ర కాంస్య పతక పోరులో 1-7 తేడాతో తన్మయ్ (మహారాష్ట్ర) చేతిలో ఓడాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement