హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక | under 17 hand ball team selected | Sakshi
Sakshi News home page

హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక

Published Tue, Aug 23 2016 11:20 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

under 17 hand ball team selected

హైదరాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో జరిగే హ్యాండ్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనే అండర్-17 రాష్ట్రస్థాయి బాలుర జట్టును సోమవారం ప్రకటించారు. సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో ఎస్‌జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి. రమేశ్ రెడ్డి జట్టు సభ్యుల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట వ్యాయామవిద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు (పీఈటీఏ)రాఘవ్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా పీఈటీఏ అధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు.


 జట్టు: ఆర్.బాలరాజు, చిన్న, శ్రీశైలం, నవీన్, వంశీ, విజయ్, ఉదయ్, భాస్కర్, అభినవ్, అజయ్, సంతోశ్, లోకేశ్, ఎ.వంశీ, రాజేశ్, రాహుల్, ఎం.అజయ్, విశాల్, ఆకాశ్, వేణుగోపాల్, అభిషేక్, ప్రసాద్, నరేశ్ కుమార్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement