కురుపాం ఎమ్మెల్యే హౌస్‌ అరెస్ట్‌ | ysrcp mla pushpa srivani house arrest over ap special status protest | Sakshi
Sakshi News home page

కురుపాం ఎమ్మెల్యే హౌస్‌ అరెస్ట్‌

Published Thu, Jan 26 2017 4:03 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ysrcp mla pushpa srivani house arrest over ap special status protest

కురుపాం: ప్రత్యేకహోదా కోసం ప్రజలు తెలుపుతున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్తున్న విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిని పోలీసులు అడ్డుకున్నారు. జీయమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో ఉన్న ఆమె నివాసంలోనే హౌస్‌ అరెస్ట్‌ చేశారు. బయటకు రాకుండా మహిళా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.  ఎమ్మెల్యే హౌస్‌ అరెస్ట్‌పై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement