జూలై 27 నుంచి బీఈడీ పరీక్షలు | BED exams to be held from July 27 | Sakshi
Sakshi News home page

జూలై 27 నుంచి బీఈడీ పరీక్షలు

Published Sun, Jun 14 2015 6:15 PM | Last Updated on Sun, Sep 3 2017 3:45 AM

జూలై 27 నుంచి బీఈడీ పరీక్షలు

జూలై 27 నుంచి బీఈడీ పరీక్షలు

ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఓయూ పరిధిలో బీఈడీ రెగ్యులర్ కోర్సు వార్షిక పరీక్షలు జూలై 27 నుంచి ప్రారంభం కానునట్లు అధికారులు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం (2014-15) రెగ్యులర్ విద్యార్థులతో పాటు 2013-14, 2012-13 విద్యా సంవత్సరాలకు సంబంధించిన బ్యాక్‌లాగ్ అభ్యర్థులు ఈ నెల 25 వరకు ఫీజు చెల్లించవచ్చని చెప్పారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్‌సైట్లో చూడవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement