వరంగల్: వరంగల్ మామునూరులో బెటాలియన్ కేంద్రంలో శిక్షణకు వచ్చిన ఒక కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న బుచ్చిరెడ్డి గత కొన్ని రోజులుగా సహచరులతో పాటు మామునూరులో శిక్షణ పొందుతున్నారు. గురువారం ఉదయం ఆయన శిక్షణ కార్యక్రమంలో ఉండగానే గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించేలోగానే కన్నుమూశారు.
శిక్షణ పొందుతూ కానిస్టేబుల్ మృత్యువాత
Published Thu, Apr 28 2016 1:06 PM | Last Updated on Tue, Mar 19 2019 5:56 PM
Advertisement
Advertisement