►ఈశాన్య ఢిల్లీలో నేడు పాఠశాలలకు సెలవు. తూర్పు, ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో వాయిదా
►నేటి నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. 11 రోజులపాటు కొనసాగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు
భారతీయ నృత్యోత్సవం బై వీరేష్
వేదిక – రవీంద్ర భారతి
సమయం – ఉదయం 9 గంటలకు
దివా వెడ్నెస్ డే నైట్ విత్ డీజే వినీష్
వేదిక– 10 డౌనింగ్ స్ట్రీట్, బేగంపేట్
సమయం– రాత్రి 8 గంటలకు
వేదిక– అవర్‌సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్
♦లేడీస్ కిట్టీ పార్టీ
సమయం – ఉదయం 10 గంటలకు
♦హిందీ క్లాసెస్
సమయం – సాయంత్రం 4 గంటలకు
యోగా టీచర్ ట్రైనింగ్ క్లాసెస్ ఫర్ ఆర్‌వైటీ’ 200 బై యోగా అల్యన్స్
వేదిక – అనాహత యోగా జోన్, కొత్తగూడ
సమయం – ఉదయం 11–30 గంటలకు
♦వేదిక– ది ఆర్ట్ స్పేస్, అమీర్‌పేట్
వన్ ఫేస్, మెనీ ఫాక్టస్ – టాక్ బై ఆనంద శంకర్ జయంత్
సమయం– సాయంత్రం 6 గంటలకు
♦ఆర్ట్ ఎగ్జిబిషన్
సమయం– రాత్రి 7 గంటలకు
♦టెక్నో విజన్ 2020–ఎగ్జిబిషన్, ఫన్ గేమ్స్
వేదిక– నవాబ్ షా ఆలంఖాన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మలక్‌పేట
సమయం– ఉదయం 10 గంటలకు
♦ ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్ మేకింగ్ వర్క్‌షాప్ అరుంధతిరావు
వేదిక– ఎస్కేప్డŠడ్ కలినరి స్టూడియో, కొండాపూర్
సమయం– ఉదయం 10–30 గంటలకు
♦ స్ఫూర్తి 2020– వర్క్‌షాప్ ఆన్ 5జీ టెక్నాలజీస్
వేదిక– జేఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కేపీహెచ్‌బీ
సమయం– ఉదయం 10 గంటలకు
♦ ఇంటర్నేషనల్ ఐపీ స్కిల్స్ సమ్మిట్
వేదిక– హ్యాత్‌ప్లేస్, రోడ్ నం.1,
బంజారాహిల్స్
సమయం– ఉదయం 9 గంటలకు
♦ మ్యూజిక్, డ్యాన్స్ ఫెస్టివల్–2020 శ్రీ శివసాయి మానస సరోవరం కల్చరల్ ట్రస్ట్
వేదిక– ఆంధ్ర సారస్వత పరిషత్
ఆడిటోరియం, అబిడ్స్
సమయం– ఉదయం 10 గంటలకు
♦ యోగా వర్క్‌షాప్ బై శ్వేత
వేదిక– బోధియోగా స్టూడియో, గచ్చిబౌలి
సమయం– రాత్రి 7 గంటలకు
♦ వరల్డ్ ఎడ్యుకేషన్ ఫెయిర్
వేదిక– పార్క్ హయత్, రోడ్ నం.2, బంజారాహిల్స్
సమయం– ఉదయం 10:30 గంటలకు
♦ ఫీస్ట్ ఆన్ ది ఏషియన్ గ్రిల్
వేదిక– షెర్టాన్ హైదరాబాద్, గచ్చిబౌలి
సమయం– సాయంత్రం 6:30 గంటలకు
♦ అకాడమీ అవార్డ్స్– 2019
వేదిక– హార్డ్ కప్ కాఫీ, జూబ్లీహిల్స్
సమయం– సాయంత్రం 6 గంటలకు
♦ చెస్ వర్క్‌షాప్
వేదిక– కైట్స్ అండ్ నైన్ పిన్స్, కొండాపూర్
సమయం– మధ్యాహ్నం12:30 గంటలకు
Comments
Please login to add a commentAdd a comment