ఎంపీ పొంగులేటి హోలీ శుభాకాంక్షలు
ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలి పారు. ఈ మేరకు గురువా రం తన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. అన్నివర్గాల ప్రజలు ఆనందోత్సాహాల నడుమ హోలీ వేడుకలు నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. పండుగ రోజున తగాదాలకు పాల్పడవద్దని, ఎదుటివారికి ఇబ్బంది లేకుండా ఆనందదాయంగా వేడుకలను నిర్వహించుకోవాలన్నారు.