చికిత్సకు నిరాకరించిన స్వైన్‌ఫ్లూ బాధితురాలు | swine flu patient not interested for treatment in mahabubnagar | Sakshi
Sakshi News home page

చికిత్సకు నిరాకరించిన స్వైన్‌ఫ్లూ బాధితురాలు

Published Sat, Feb 14 2015 9:26 PM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM

swine flu patient not interested for treatment in mahabubnagar

గద్వాల : గద్వాల పట్టణంలో ఓ మహిళకు స్వైన్‌ఫ్లూ సోకినట్లు మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రి వైద్యులు శనివారం నిర్ధారించారు. స్వైన్ఫ్లూ బాధితురాలిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్లమనగా ఆమె అందుకు నిరాకరించింది. గద్వాల్‌లోని తన ఇంట్లోనే ఉంటోంది.

అధికారులు శనివారం బాధితురాలి ఇంటికి వెళ్లి చూడగా ఆమె భర్త, కుమారుడు కూడా జ్వరంతో బాధపడుతున్నట్లు కనిపించారు. వారికి కూడా స్వైన్‌ఫ్లూ సోకి ఉండవచ్చేమోనని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితులను చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement