సెక్రటేరియట్‌ని ఐసొలేషన్ కేంద్రంగా..! | Telangana Bjp President requests Kcr to use Secretariat as Isolation center | Sakshi
Sakshi News home page

‘సెక్రటేరియట్‌ని ఐసోలేషన్ కేంద్రంగా ఉపయోగించండి’

Published Tue, Mar 24 2020 4:16 PM | Last Updated on Tue, Mar 24 2020 6:15 PM

Telangana Bjp President requests Kcr to use Secretariat as Isolation center - Sakshi

సాక్షి, హైదరాబాద్ : ఖాళీగా ఉన్న తెలంగాణ సెక్రటేరియట్‌ని ఐసోలేషన్ కేంద్రంగా ఉపయోగించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో కరోనా (కొవిడ్‌​-19) బాధితుల సంఖ్య అధికంగా పెరిగినట్లయితే, సెక్రటేరియట్ ఖాళీగా ఉన్నందున ఐసోలేషన్ కేంద్రంగా ఉపయోగించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు బండి సంజయ్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement