నల్లగొండ జిల్లాలో దారుణ హత్య | The brutal murder of one person in Nalgonda district | Sakshi
Sakshi News home page

నల్లగొండ జిల్లాలో దారుణ హత్య

Published Mon, Sep 21 2015 10:43 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

The brutal murder of one person in Nalgonda district

వివాహేతర సంబంధం నేపథ్యంలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. నల్లగొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన తగిడిమర్రి శ్రీహరి(30) స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అతడిని కొట్టి చంపి, గ్రామ శివారులోని పొలాల్లో పడేసి వెళ్లారు. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన వారు చూసి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు దారి తీసి ఉండవచ్చని పోలీసలు అనుమానిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement