నేడు ఇందూరుకు ఎంపీ కవిత రాక | today Kalvakuntla kavitha arrivals to nizamabad | Sakshi
Sakshi News home page

నేడు ఇందూరుకు ఎంపీ కవిత రాక

Published Tue, Sep 29 2015 2:27 AM | Last Updated on Sun, Sep 3 2017 10:08 AM

నేడు ఇందూరుకు ఎంపీ కవిత రాక

నేడు ఇందూరుకు ఎంపీ కవిత రాక

చంద్రశేఖర్ కాలనీ : పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం ఇందూరు నగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నగరంలోని ఆయా ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారని టీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. గుర్బాబాది రోడ్డులో గల సదానంద్‌గార్డెన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే డీసీఎంఎస్ జనరల్ బాడీ సమావేశంలో ఎంపీ కవిత పాల్గొం టారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతినగర్‌లో జరిగే మునిసిపల్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ సమీక్ష సమావేశంలో, సాయంత్రం 5 గంటలకు విద్యుత్ శాఖ సమీక్ష సమావేశంలో, శ్రావ్య గార్డెన్‌లో సాయంత్రం 6 గంటలకు జరిగే ఎంజీఆర్ మెమోరియల్ స్పోర్ట్స్ మీట్‌లో ఎంపీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement